POST TRAUMATIC STRESS CLIMAX DISORDER

Jailer

Feeling so much నీరసం , ఇలా సినిమా అయిపోయాక నీరసం తో బయటకి రావడం అలవాటు అయిపొయింది,ఆ cinema 100 crores petti తీసిన 1000 crores పెట్టి తీసిన లాస్ట్ కి వచ్చేసరికి ఈ నీరసం తప్పడం లేదు , main గా ఇ సినిమా లు అన్ని స్టార్ అండ్ high budget cinema లే, అప్పట్లో indepence day (2016 ) velli climax action తరువాత తలనొప్పితో బయటకి వచ్చాను అప్పటివరకు నేను realise అవ్వలేదు ప్రతి high budget Hollywood lo climax వచ్చేసరికి ఒక అరగంట బారి ఎత్తున ఒక action episode plan cheystadu అని,

నాకు జైలర్ ట్రైలర్ ఏం నచ్చలేదు కానీ thalivar అంటే పిచ్చి ,thalivar రిటైర్మెంట్ లోపు ఒకే ఒక్క cinema పడాలి అని wait చేస్తున్న నేను , Nelson's doctor నేను చాలా enjoy చేసిన movie, release day వెళ్ళే taught a లేదు mind లో నాకితే,కానీ ఎందుకో morning 3 am ki మెలుకువ వచ్చేసింది,ఇక నాకు తెలియకుండానే hype నెమ్మది గా ఎక్కడం మొదలు అయింది and anirudh song performance చూస్తుంటే నెమ్మది గా నరాలలోకి hype ఎక్కుతోంది అర్థం అయిపోయింది నేను సినిమాకి వెళ్ళిపోతున్న అని, work ఎం లేదు పెద్దగా ఇ రోజు 9°clock నుండే కాళిగా కూర్చున్న friends అడిగితే అందరూ morning షో కి వెళ్తున్నారు చాలా బాధపడ్డాను. ఇంతలో ఉదయ్ call చేశాడు, ప్రపంచం లో అందరికి office work వుంటుంది గానీ వీడికి మాత్రం ఉండదు అది ఏంటో మరి నాకు అర్ధం కాదు ,వాడికి interval అంటా నువ్వు tickets book చేసుకో రా afternoon కి అని చెప్పాడు,second half అయ్యాక నాకు call చెయ్యకు రా అని చెప్పాను వాడు అది చాల సీరియస్ గా తీసుకుని నిజం గానే call చెయ్యలేదు . ఎలా ఓల afternoon కి ప్లాన్ చేసుకుని theatre దగ్గరకి చేరాను full packed, wats app msgs avg avg ani ఆ సర్లే అలా ఎం ఉండదు ఇ మధ్య నాకు అన్ని cinema లు నచ్చేస్తున్నాయ్సి cinema average గా ఉన్న కూడా నేను enjoy చేస్తాను అని feel ayyanu .

Open పన్న

Story ఎలానో తెలుసు మనకి ట్రైలర్ లో చూపెట్టాడు అదే ఉంటుంది ఇంకా ఏం ఉండదు, climax కూడా తెలుసు thalaivar wil win ani then what I am expecting from the movie??? తెలీదు ఈ hype అంతా ఎందుకు ఫీల్ అవుతున్నాను అనేది తెలీదు

Cinema start అయ్యాక breaking bad universe Loni Mike Ehrmantraut character లా feel అయ్యాను, ఆ father son emotion ki connect అయ్యాను నేను ,nelson dark comedy superb theatre మొత్తం చాలా enjoy చేశారు చాలా రోజుకు అయింది అలా అందరూ కలిసి నవ్వుకొని , nelson comedy నే super cinema మొత్తం కి , మిగతా elevation scene లు అన్ని common ఎక్కడో చూసినట్టే ఉంటాయ్ , ఇంద్ర లో తనికెళ్ళ భరణి ఎవరి పేరు చెపితే డైలాగ్ ఉంటుందో దానితోనే ఇంకా commerical cinema elevation ki వాడుతున్నారు, ఒక powerfull character introduction చేసేముందు ఎవరో ఒకరిని ముందు చంపితే గానీ వాడిని elevate చెయ్యలేకపోతున్నారు

Villain voilence చేసే scene tho ఎవరినైనా చంపే scene తో ఓపెన్ చేస్తే అది villain introduction , adhey voilence hero slow motion లో చేస్తే అది ఎలవేషన్, అయిన కూడ నేను చాలా enjoy చేశాను, ఇంటర్వల్ కి ఒక మంచి ఫీలింగ్ తో లేచాను

ఈ సినిమా లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ of other industries ni వాడుకున్నారు , నాకు అది ఎందుకో అర్థం కాలేదు , cinema market valu పెంచడానికి చేసివుంటేమాత్రం అక్కడ ఉన్నది thalaivar కాబట్టి అది అసలు అవసరమే లేదు, నాకితే heavily inspired from breaking bad and bettercall Saul la anipinchindhi heavy usage of snipers and ambush and smuggling ,dry landscapes ,an old man taking revenge for his son ani, కానీ thalaivar అలా setteled గా perform చేస్తాడు ఒక 30min pure magic ,ala regular ga normal ga ఆయన్ని చూసి చాలా రోజులు అయింది ,ఆ కూరగాయలు తేవడo, YouTube videos తియ్యడం చాలా బాగా అనిపించింది ఆలోచించి చూస్తే ఆయన present real life లొ కూడా అదే character కదా అంటే he played himself on the screen that's it ,it is so natural

ఎం లేదు ఇంకా నాకూ ఓపిక లేదు ఇంకా రాయడానికి, goosebumps aithey వచ్చాయ్ మీకు అవే కథ కావాలి వెళ్లండి

Comments

Popular posts from this blog

DUNE