POST TRAUMATIC STRESS CLIMAX DISORDER
Jailer Feeling so much నీరసం , ఇలా సినిమా అయిపోయాక నీరసం తో బయటకి రావడం అలవాటు అయిపొయింది,ఆ cinema 100 crores petti తీసిన 1000 crores పెట్టి తీసిన లాస్ట్ కి వచ్చేసరికి ఈ నీరసం తప్పడం లేదు , main గా ఇ సినిమా లు అన్ని స్టార్ అండ్ high budget cinema లే, అప్పట్లో indepence day (2016 ) velli climax action తరువాత తలనొప్పితో బయటకి వచ్చాను అప్పటివరకు నేను realise అవ్వలేదు ప్రతి high budget Hollywood lo climax వచ్చేసరికి ఒక అరగంట బారి ఎత్తున ఒక action episode plan cheystadu అని, నాకు జైలర్ ట్రైలర్ ఏం నచ్చలేదు కానీ thalivar అంటే పిచ్చి ,thalivar రిటైర్మెంట్ లోపు ఒకే ఒక్క cinema పడాలి అని wait చేస్తున్న నేను , Nelson's doctor నేను చాలా enjoy చేసిన movie, release day వెళ్ళే taught a లేదు mind లో నాకితే,కానీ ఎందుకో morning 3 am ki మెలుకువ వచ్చేసింది,ఇక నాకు తెలియకుండానే hype నెమ్మది గా ఎక్కడం మొదలు అయింది and anirudh song performance చూస్తుంటే నెమ్మది గా నరాలలోకి hype ఎక్కుతోంది అర్థం అయిపోయింది నేను సినిమాకి వెళ్ళిపోతున్న అని, work ఎం లేదు పెద్దగా ఇ రోజు 9°clock నుండే కాళిగా కూర్చున్న frie...